జగ్రాహ పాఠ్యమృగ్వేదాత్సామభ్యో గీతమేవ చ । యజుర్వేదాదభినయాన్ రసానాథర్వణాదపి ॥ తాత్పర్యం: బ్రహ్మదేవుడు ఋగ్వేదం నుండి పాఠ్యాన్ని (సంభాషణ), సామవేదం నుండి గీతాన్ని (సంగీతం), యజుర్వేదం నుండి అభినయాన్ని (నటన), మరియు అథర్వణ వేదం నుండి రసాన్ని (భావాలు) గ్రహించారు. వివరణ: సినిమాకైనా, నాటకానికైనా ఈ నాలుగు మూలస్తంభాలే ...