సర్వశాస్త్రార్థసంపన్నం సర్వశిల్పప్రవర్తకమ్ । నాట్యాఖ్యం పంచమం వేదం సేతిహాసం కరోమ్యహమ్ ॥ తాత్పర్యం: “సకల శాస్త్రాల యొక్క అర్థంతో నిండినది, అన్ని శిల్పకళలకు, నైపుణ్యాలకు మూలమైనది, ఇతిహాసంతో (చరిత్రతో) కూడినదైన ‘నాట్యం’ అనే ఐదవ వేదాన్ని నేను సృష్టిస్తున్నాను” అని బ్రహ్మ ప్రకటించారు. వివరణ: నాట్యం అనేది ఏకాంత ...