ఏవమస్త్వితి తానుక్త్వా దేవరాజం విసృజ్య చ । సస్మార చతురో వేదాన్యోగమాస్థాయ తత్త్వవిత్ ॥ తాత్పర్యం: దేవతల కోరికకు బ్రహ్మదేవుడు “అలాగే కానివ్వు” అని చెప్పి, ఇంద్రుడిని పంపించివేసారు. ఆపై తత్త్వజ్ఞాని అయిన బ్రహ్మ యోగనిష్ఠలో మునిగి, నాలుగు వేదాలను స్మరించుకున్నారు. వివరణ: నాట్య సృష్టి అనేది ఏదో ...