మహేంద్రప్రముఖైర్దేవైరుక్తః కిల పితామహః । క్రీడనీయకమిచ్ఛామో దృష్యం శ్రవ్యం చ యద్భవేత్ ॥ తాత్పర్యం: ఇంద్రుడు మొదలైన ప్రముఖ దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, “మాకు చూడటానికి, వినడానికి వీలయ్యేలా ఒక చక్కని వినోద సాధనాన్ని (క్రీడనీయకమును) ప్రసాదించండి” అని వేడుకున్నారు. వివరణ: ఇక్కడ నాట్యాన్ని ‘క్రీడనీయకము’ (వినోద ...