న వేదవ్యవహారోఽయం సంశ్రావంయః శూద్రజాతిషు। తస్మాత్సృజాపరం వేదం పఞ్చమం సార్వవర్ణికమ్॥ తాత్పర్యం: ప్రస్తుతం ఉన్న వేదాలను శూద్ర కులస్థులు వినడానికి వీలు లేదు కాబట్టి, సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే ఒక ఐదవ వేదాన్ని దయచేసి సృష్టించండి.
మహేంద్రప్రముఖైర్దేవైరుక్తః కిల పితామహః। క్రీడనీయకమిచ్ఛామో దృశ్యం శ్రావ్యం చ యద్భవేత్॥ తాత్పర్యం: ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని దృశ్య-శ్రావ్య వినోద కళాంగాన్ని ...
దేవదానవగాంధర్వ యక్షరక్షోమహోరగై:। జంబుద్వీపే సమాక్రాంతే లోకపాలప్రతిష్ఠితే॥ తాత్పర్యం: జంబుద్వీపం దేవదానవ గాంధర్వ యక్షరాక్షస మహోరగాలతో నిండి లోకపాలకుల ఆధీనంలో ఉంది. ...
న వేదవ్యవహారోఽయం సంశ్రావంయః శూద్రజాతిషు। తస్మాత్సృజాపరం వేదం పఞ్చమం సార్వవర్ణికమ్॥ తాత్పర్యం: ప్రస్తుతం ఉన్న వేదాలను శూద్ర కులస్థులు వినడానికి వీలు లేదు కాబట్టి, సమాజంలోని అన్ని ...
న వేదవ్యవహారోఽయం సంశ్రావంయః శూద్రజాతిషు। తస్మాత్సృజాపరం వేదం పఞ్చమం సార్వవర్ణికమ్॥ తాత్పర్యం: ప్రస్తుతం ఉన్న వేదాలను శూద్ర కులస్థులు వినడానికి వీలు లేదు కాబట్టి, సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే ఒక ఐదవ వేదాన్ని దయచేసి సృష్టించండి.
మహేంద్రప్రముఖైర్దేవైరుక్తః కిల పితామహః। క్రీడనీయకమిచ్ఛామో దృశ్యం శ్రావ్యం చ యద్భవేత్॥ తాత్పర్యం: ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని దృశ్య-శ్రావ్య వినోద కళాంగాన్ని కోరారు.
దేవదానవగాంధర్వ యక్షరక్షోమహోరగై:। జంబుద్వీపే సమాక్రాంతే లోకపాలప్రతిష్ఠితే॥ తాత్పర్యం: జంబుద్వీపం దేవదానవ గాంధర్వ యక్షరాక్షస మహోరగాలతో నిండి లోకపాలకుల ఆధీనంలో ఉంది. (వారందరూ ఆ కాలపు కొత్తగా తలెత్తిన సంఘర్షణలను అనుభవిస్తున్నారు).