Natyashastra- Verse 10
admin
May 25
దేవదానవగాంధర్వ యక్షరక్షోమహోరగై:। జంబుద్వీపే సమాక్రాంతే లోకపాలప్రతిష్ఠితే॥
తాత్పర్యం: జంబుద్వీపం దేవదానవ గాంధర్వ యక్షరాక్షస మహోరగాలతో నిండి లోకపాలకుల ఆధీనంలో ఉంది. (వారందరూ ఆ కాలపు కొత్తగా తలెత్తిన సంఘర్షణలను అనుభవిస్తున్నారు).

